జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిబ్రవరి 2026 స్వల్పకాలిక ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్

1,114 దరఖాస్తుల నుంచి ఎంపికైన 71 మంది విభిన్న విద్యా నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు

కోర్సు ముగింపు సందర్భంగా సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ప్రసంగం: ఇంటర్న్‌షిప్‌ అనుభవంతో పాఠశాలల్లో మానవ హక్కులపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 1:45PM by PIB Hyderabad

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్ఆర్‌సీ) 2026లో నిర్వహించిన రెండు వారాల తొలి ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఓఎస్‌టీఐముగిసిందిఈ ఇంటర్న్‌షిప్ 2026, ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. 18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుమారుమూల ప్రాంతాలకు చెందిన 71 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు దీనిని విజయవంతంగా పూర్తి చేశారు.

image.png

ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పారుఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న వాటితో సున్నితత్వంస్పందించే గుణం పెంపొందించుకోవాలన్నారుతమ హక్కులుబాధ్యతల పట్ల అవగాహన ఉన్న ఆదర్శ పౌరులుగా ఎదగాలన్నారుమార్పునకు ఉత్ప్రేరకంగా మారాలంటే ఆత్మపరిశీలనతమ చర్యలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారుమానవ హక్కులను పరిరక్షించేప్రచారం చేసే బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే కాకుండా ప్రజలపై కూడా ఉందని ఆయన తెలిపారు.

image.png

అందరికీ గౌరవంమర్యాదసమానత్వం అందేలా చూస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు న్యాయంస్వేచ్ఛసమానత్వంసౌభ్రాతృత్వమే మూలాధారాలని ఆయన అన్నారుచుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా దుర్బలమైన వారు తరచూ బాధితులుగా మారతారన్నారుతరచూ యాచకులుట్రాన్స్‌జెండర్లుదివ్యాంగుల హక్కుల ఉల్లంఘనగౌరవానికి భంగం వాటిల్లుతుంటుందనివారికి న్యాయంగా లభించాల్సిన ప్రయోజనాలను అందించడంలో సాయం అవసరమన్నారుపాఠశాలలను సందర్శించి పరిశుభ్రతపారిశుద్ధ్యంలైంగిక వేధింపులు వంటి మానవ హక్కులను ప్రభావితం చేసే అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని ఇంటర్నులకు సూచించారుఇలాంటి చిన్న ప్రయత్నాలే సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తాయన్నారు.

image.png

అంతకు ముందు ఇంటర్న్‌షిప్ నివేదికను ఎన్‌హెచ్ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైదింగ్‌పూయి ఛాక్‌ఛువాక్ సమర్పించారుఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్సభ్యులుసెక్రటరీ జనరల్ఉన్నతాధికారులుపౌర ప్రతినిధులతో పాటు ప్రముఖ వక్తలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ కార్యక్రమాల్లో మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఆమె చెప్పారుఅలాగే ఇంటర్న్‌‌షిప్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని ప్రకటించారుపుస్తక సమీక్షబృంద పరిశోధనా ప్రాజెక్టు సమర్పణవక్తృత్వం తదితర పోటీలను నిర్వహించారు.

image.png

ఎన్‌హెచ్ఆర్‌సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వీరేందర్ సింగ్ వందన సమర్పణ చేశారు.

*****

Supervisor

4:11 PM (5 hours ago)

to Lakshmi, me
 
(Release ID: 2229075) (FINAL-AVNHS)

జాతీయ మానవ హక్కుల కమిషన్

ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిబ్రవరి 2026 స్వల్పకాలిక ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్

1,114 దరఖాస్తుల నుంచి ఎంపికైన 71 మంది విభిన్న విద్యా నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు

కోర్సు ముగింపు సందర్భంగా సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ప్రసంగంఇంటర్న్‌షిప్‌ అనుభవంతో పాఠశాలల్లో మానవ హక్కులపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి

Posted On: 17 FEB 2026 1:45PM by PIB Delhi

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్ఆర్‌సీ) 2026లో నిర్వహించిన రెండు వారాల తొలి ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఓఎస్‌టీఐముగిసింది. ఈ ఇంటర్న్‌షిప్ 2026, ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. 18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుమారుమూల ప్రాంతాలకు చెందిన 71 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు దీనిని విజయవంతంగా పూర్తి చేశారు.

image.png

ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పారుఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న వాటితో సున్నితత్వంస్పందించే గుణం పెంపొందించుకోవాలన్నారుతమ హక్కులుబాధ్యతల పట్ల అవగాహన ఉన్న ఆదర్శ పౌరులుగా ఎదగాలన్నారుమార్పునకు ఉత్ప్రేరకంగా మారాలంటే ఆత్మపరిశీలనతమ చర్యలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారుమానవ హక్కులను పరిరక్షించేప్రచారం చేసే బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే కాకుండా ప్రజలపై కూడా ఉందని ఆయన తెలిపారు.

image.png

అందరికీ గౌరవంమర్యాదసమానత్వం అందేలా చూస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు న్యాయంస్వేచ్ఛసమానత్వంసౌభ్రాతృత్వమే మూలాధారాలని ఆయన అన్నారుచుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా దుర్బలమైన వారు తరచూ బాధితులుగా మారతారన్నారుతరచూ యాచకులుట్రాన్స్‌జెండర్లుదివ్యాంగుల హక్కుల ఉల్లంఘనగౌరవానికి భంగం వాటిల్లుతుంటుందనివారికి న్యాయంగా లభించాల్సిన ప్రయోజనాలను అందించడంలో సాయం అవసరమన్నారుపాఠశాలలను సందర్శించి పరిశుభ్రతపారిశుద్ధ్యంలైంగిక వేధింపులు వంటి మానవ హక్కులను ప్రభావితం చేసే అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని ఇంటర్నులకు సూచించారుఇలాంటి చిన్న ప్రయత్నాలే సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తాయన్నారు.

image.png

అంతకు ముందు ఇంటర్న్‌షిప్ నివేదికను ఎన్‌హెచ్ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైదింగ్‌పూయి ఛాక్‌ఛువాక్ సమర్పించారుఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్సభ్యులుసెక్రటరీ జనరల్ఉన్నతాధికారులుపౌర ప్రతినిధులతో పాటు ప్రముఖ వక్తలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ కార్యక్రమాల్లో మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఆమె చెప్పారుఅలాగే ఇంటర్న్‌‌షిప్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని ప్రకటించారుపుస్తక సమీక్షబృంద పరిశోధనా ప్రాజెక్టు సమర్పణవక్తృత్వం తదితర పోటీలను నిర్వహించారు.

image.png

ఎన్‌హెచ్ఆర్‌సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వీరేందర్ సింగ్ వందన సమర్పణ చేశారు.

(రిలీజ్ ఐడి: 2229364) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil