రాష్ట్రపతి సచివాలయం
విశాఖపట్నంలో 18న అంతర్జాతీయ నావికాదళ సమీక్షకు రాష్ట్రపతి హాజరు
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 6:36PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 17, 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా 18న విశాఖపట్నంలో అంతర్జాతీయ నావికాదళ సమీక్షకు హాజరవుతారు.
(రిలీజ్ ఐడి: 2229062)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10