ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రోల్స్ రాయస్ సీఈవో భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 10:24PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రోల్స్ రాయస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)  శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్ న్యూఢిల్లీలో  ఈ రోజు సమావేశమయ్యారుఈ సందర్భంగా  శ్రీ  మోదీ ‘‘భారత్‌లో రోల్స్ రాయస్ తన కార్యకలాపాల్ని పెంచుకోవడాన్నీఉత్సాహంతోఆవిష్కరణలతో నిండిన భారత యవతతో కలిసి పనిచేయడాన్నీ స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ 
ఉత్సాహ భరిత వాతావరణంలో ఈ రోజు ఉదయం రోల్స్ రాయస్ సీఈఓ శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్‌తో భేటీ జరిగింది.
రోల్స్ రాయస్  భారత్‌లో తన కార్యకలాపాల్ని పెంచుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణల పట్ల మక్కువ కనబరుస్తున్న మా యువతతో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227056) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam