ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 10:19AM by PIB Hyderabad

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుపండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూవిలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
-
‘‘
మాతృభూమిని అనన్య ఉపాసకుడిగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారికి ఆయన పుణ్యతిథి సందర్భంగా నేను సాదర శ్రద్ధాంజలి ఘటిస్తున్నానువిలువలపై ఆధారపడిన ఆయన ఆదర్శాలూఆలోచనలూ దేశంలో ప్రతి తరం వారికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226539) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam