రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి.. పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 23 JAN 2026 12:19PM by PIB Hyderabad

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి ఈ రోజు (జనవరి 23, 2026). ఈ సందర్భాన్ని ‘పరాక్రమ దినోత్సవం’గా పాటిస్తారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


(రిలీజ్ ఐడి: 2217928) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam