గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 సంవత్సరాంతం సమీక్ష

प्रविष्टि तिथि: 31 DEC 2025 11:56AM by PIB Hyderabad

భారత గనుల తవ్వకానికి సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు ఖనిజాలకు సంబంధించిన భద్రతను పటిష్ఠపరచడానికి గనుల శాఖ 2025లో విధానపరంగా సమగ్ర సంస్కరణలను అమలు చేసిందిచేపట్టిన కీలక చర్యలలో.. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2025కు సవరణఎన్ఎంఈటీకి ఎన్ఎంఈడీటీ అనే ఒక కొత్త పేరును పెట్టి విస్తరణను చేపట్టడంతో పాటు మరిన్ని నిధులను కూడా అందించడంక్యాప్టివ్ మైన్ విక్రయాలపై ఆంక్షల తొలగింపుఎంపిక చేసిన ఖనిజాలను ప్రధాన ఖనిజాలుగా పునర్ వర్గీకరించడంకీలక ఖనిజాలకు రాయల్టీ రేట్లను అధికారికంగా ప్రకటించడంఖనిజ మార్పిడికి ప్రోత్సాహాన్ని అందించడంసముద్ర అంతర్భాగంలో గనుల తవ్వకం పనులకు సంబంధించిన సంస్కరణలను అమలులోకి తీసుకురావడం వంటివి ఉన్నాయిపారదర్శకతను మెరుగుపరిచివ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి బాట వేసిఖనిజాల ఉత్పత్తిని పెంపొందిస్తూస్థిరాభివృద్ధికి దన్నుగా నిలవాలనే ఉద్దేశాలతో ఈ సంస్కరణలను ప్రవేశపెట్టారుఈ సంస్కరణలు 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో తోడ్పడే ఓ ముఖ్య రంగంగా గనుల రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తాయి.

మరింత సమాచారం కోసం ఈ కింది లింకును సంప్రదించాలి. 

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/dec/doc20251231748501.pdf


(रिलीज़ आईडी: 2210081) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Kannada , English , Urdu , Gujarati