ప్రధాన మంత్రి కార్యాలయం
కష్టపడే తత్వం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 DEC 2025 9:52AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-
‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।
సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’
ఎవరి పనికి చలి, వేడి, భయం, అనురాగం, సంపద, పేదరికం ఆటంకాలు కలిగించలేవో వారిని జ్ఞానిగా పిలుస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।
సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’
***
(रिलीज़ आईडी: 2208034)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam