ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో బీహార్ ముఖ్యమంత్రి, బీహార్ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి భేటీ

प्रविष्टि तिथि: 22 DEC 2025 3:33PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో -
‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ  @narendramodi తో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ @NitishKumar, ఉప ముఖ్యమంత్రి శ్రీ @samrat4bjp, కేంద్ర మంత్రి శ్రీ  @LalanSingh_1 ఈ రోజు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.


(रिलीज़ आईडी: 2207570) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam