ప్రధాన మంత్రి కార్యాలయం
మొక్కల పెంపకంపై చిరకాల ప్రయోజనాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 DEC 2025 9:06AM by PIB Hyderabad
భారతీయ చింతనలోని నిత్య జ్ఞానాన్ని చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వృక్షాలు పూలనూ, పండ్లనూ ఇస్తూ తమ దగ్గరికి వచ్చే మనుషులను సంతోషపెడుతున్న మాదిరిగానే, వాటిని నాటిన వ్యక్తి దూరంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి అన్ని రకాల ప్రయోజనాల్నీ అందిస్తాయని ఈ శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘పుష్పితా: ఫలవన్తశ్చ తర్పయన్తీహ్ మానవాన్
వృక్షదం పుత్రవత్ వృక్షాస్తారయన్తి పరత్ర చ’’.
***
(रिलीज़ आईडी: 2206510)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam