ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి
Posted On:
24 NOV 2025 11:28AM by PIB Hyderabad
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఈ రోజున పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీ మోదీ ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరుస్తూ -
‘‘భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను హాజరయ్యాను. ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను...ఆయనకు ఇవే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2193877)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam