రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి సచివాలయం
Posted On:
24 NOV 2025 11:47AM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ఈ రోజు (2025 నవంబరు 24న) ఉదయం 10 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో, జస్టిస్ సూర్య కాంత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు.
(Release ID: 2193875)
Visitor Counter : 4