ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 NOV 2025 10:26AM by PIB Hyderabad
శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం, సందేశం మానవాళిని అద్భుతమైన జ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. "కరుణ, సమానత్వం, వినయం, సేవ గురించిన ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకం" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"శ్రీ గురునానక్ దేవ్ జీ జీవితం, సందేశం మానవాళిని అద్భుత జ్ఞానంతో ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి. కరుణ, సమానత్వం, వినయం, సేవలను గురించి ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని ప్రకాశ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన ఆధ్యాత్మిక శక్తి మనందరికీ సదా మార్గదర్శనం చేస్తూ ఉండాలి."
"ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦਾ ਜੀਵਨ ਅਤੇ ਸੰਦੇਸ਼ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਸਦੀਵੀ ਗਿਆਨ ਨਾਲ ਮਾਰਗਦਰਸ਼ਨ ਕਰਦਾ ਰਹਿੰਦਾ ਹੈ। ਦਇਆ, ਸਮਾਨਤਾ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਬ੍ਰਹਮ ਪ੍ਰਕਾਸ਼ ਸਾਡੇ ਗ੍ਰਹਿ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਲਈ ਰੌਸ਼ਨ ਕਰਦਾ ਰਹੇ।"
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2186784)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam