ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయీ దూజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 23 OCT 2025 9:03AM by PIB Hyderabad

భాయీ దూజ్ ఈ రోజు.. ఈ శుభ సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
భాయీ దూజ్ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలుసోదరీ సోదరుల పరస్పర ప్రేమకూవిశ్వాసానికీ ప్రతీకైన ఈ పండగ ప్రతి ఒక్కరి జీవనంలో సుఖాన్నీసమృద్ధినీసౌభాగ్యాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నానుఈ సంబంధం మరింత బలపడాలని నేను అభిలషిస్తున్నాను.’’

 

***


(Release ID: 2181797) Visitor Counter : 7