రక్షణ మంత్రిత్వ శాఖ
థింక్ క్విజ్- 2025... పూర్తయిన జోనల్ పోటీలు
प्रविष्टि तिथि:
18 OCT 2025 9:53AM by PIB Hyderabad
ర్తయ్యాయి. ఈ స్థాయిలో నాలుగు జోన్లకు (ఉత్తర, దక్షిణ, తూర్పు పశ్చిమ) చెందిన టాప్ జట్లు సెమీఫైనల్స్‌లో స్థానం సంపాదించుకునేందుకు పోటీ పడ్డాయి. గట్టి పోటీ అనంతరం ప్రతి జోన్ నుంచి నాలుగు టాప్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కేరళలోని ఎళిమలలో ఉన్న భారత నావల్ అకాడమీకి చెందిన ప్రధాన నావికా శిక్షణ సంస్థలో 2025 నవంబర్ 04న సెమీఫైనల్ జరగనుంది.
ఈ 16 జట్లలో ఎనిమిది జట్లు 05 నవంబర్ 2025న జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు చేరుకుంటాయి. జోన్ల వారీగా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన పాఠశాలలు:
ఉత్తర జోన్
1. డా. వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్, కాన్పూర్ (ఉత్తర ప్రదేశ్)
2. దేవాన్ పబ్లిక్ స్కూల్, మీరట్ (ఉత్తర ప్రదేశ్)
3. స్ప్రింగ్ డేల్ ఉన్నత పాఠశాల, అమృత్సర్ (పంజాబ్)
4. కేఎల్ ఇంటర్నేషనల్ స్కూల్, మీరట్ (ఉత్తర ప్రదేశ్)
తూర్పు జోన్
1. పీఎం శ్రీ జేఎన్వీ, సమస్తిపూర్ (బీహార్)
2. శిక్షా నికేతన్ స్కూల్, తూర్పు సింగ్భం (ఝార్ఖండ్)
3. డీఏవీ పబ్లిక్ స్కూల్, భువనేశ్వర్ (ఓడిషా)
4. సంత్రగాచి కేదార్‌నాథ్ ఇనిస్టిట్యూషన్, హౌరా (పశ్చిమ బెంగాల్)
దక్షిణ జోన్
1. పద్మ శేషాద్రి బాల భవన్ ఉన్నత మాధ్యమిక పాఠశాల, చెన్నై (తమిళనాడు)
2. విద్యా మందిర్ ఉన్నత మాధ్యమిక పాఠశాల, చెన్నై (తమిళనాడు)
3. సైనిక పాఠశాల, కోడగు (కర్ణాటక)
4. భారతీయ విద్యా భవన్, కన్నూర్ (కేరళ)
పశ్చిమ జోన్
1. కేంబ్రిడ్జ్ కోర్ట్ ఉన్నత పాఠశాల, జైపూర్ (రాజస్థాన్)
2. జయశ్రీ పిరివాల్ ఉన్నత పాఠశాల, జైపూర్ (రాజస్థాన్)
3. సెయింట్ ఆంతోనీస్ ఉన్నత మాధ్యమిక పాఠశాల, ఉదయపూర్ (రాజస్థాన్)
4. సుబోధ్ పబ్లిక్ స్కూల్, జైపూర్ (రాజస్థాన్)
మహాసాగర్ అనే ప్రధాన ఇతివృత్తంతో థింక్ క్విజ్ 25.. మేధో మథనంతో పాటు పోటీలకు వేదికను అందించే ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా మారింది. అర్హత కలిగిన పోటీదారులు ఐఎన్‌ఏలోని అత్యాధునిక శిక్షణ సౌకర్యాలను సందర్శించే ప్రత్యేక అవకాశాన్ని పొందుతారు. థింక్-25లో ఈ స్థాయికి చేరుకున్న అన్ని పాఠశాలల జట్లకు భారత నావికాదళం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
****
(रिलीज़ आईडी: 2180757)
आगंतुक पटल : 19