ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజలకు ధన్‌తేరస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 OCT 2025 8:52AM by PIB Hyderabad

ధన్‌తేరస్ పండగ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

"ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఒక్కరికీ ఆనందంసంక్షేమంసంపూర్ణ ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నానుధన్వంతరి భగవానుడు అందరికీ సమృద్ధిగా తన ఆశీస్సులు ప్రసాదించుగాకఅని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

"దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్‌తేరస్ శుభాకాంక్షలుఈ శుభ సందర్భంలో అందరికీ ఆనందంసంక్షేమంసంపూర్ణ ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానుధన్వంతరి భగవానుడు అందరిపైనా సమృద్ధిగా తన ఆశీస్సులు కురిపించుగాక."


(रिलीज़ आईडी: 2180754) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam