రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
15 OCT 2025 1:50PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నేడు (15, అక్టోబర్, 2025) రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయన విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు.

(रिलीज़ आईडी: 2179374)
आगंतुक पटल : 40