ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి

प्रविष्टि तिथि: 08 OCT 2025 10:01AM by PIB Hyderabad

బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడుకేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో చేసిన పోస్టులో ప్రధాని ఇలా పేర్కొన్నారు
:
‘‘
సామాజిక న్యాయానికి ప్రతినిధిప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న నేతబీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడుకేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ పుణ్యతిథి సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నానుసమాజంలో అణగారినదోపిడీకి గురయిన వర్గాల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారురాజకీయాలకూదేశ నిర్మాణానికీ ఆయన చేసిన కృషి మరువలేనిది’’

 

***

 


(रिलीज़ आईडी: 2176306) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam