ప్రధాన మంత్రి కార్యాలయం
శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పీఎం
Posted On:
04 OCT 2025 9:16AM by PIB Hyderabad
ఇవాళ భారత విప్లవకారుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవపూర్వక నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఎక్స్ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా భారతీయులందరి తరఫున ఆయనకు గౌరవ నివాళులర్పిస్తున్నాను. స్వాతంత్య్ర సమరంలో ఆయన చూపిన తెగువ, అంకితభావం, సేవ చిరస్మరణీయం. వికసిత్ భారత్ నిర్మాణానికి ఆయన పరాక్రమం, నిర్భయత గొప్ప ప్రేరణనిస్తాయి.”
(Release ID: 2175026)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam