ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్వల కుటుంబంలో చేరిన మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2025 3:46PM by PIB Hyderabad

ఉజ్వల కుటుంబంలో చేరిన మాతృమూర్తులుఅక్కాచెల్లెళ్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "మా ముందడుగు ద్వారా పండగ రోజున వాళ్లు మరింత ఆనందంగా ఉంటారుమహిళా సాధికారత పట్ల మన నిబద్ధత కూడా మరింత బలోపేతం అవుతుందిఅని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కేంద్రమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీకి సమాధానమిస్తూశ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి సందర్భంగా ఉజ్వల కుటుంబంలో చేరిన మాతృమూర్తులుఅక్కాచెల్లెళ్లకు శుభాభినందనలుమేం తీసుకున్న ఈ నిర్ణయం పండగ సందర్భంగా వారికి సరికొత్త ఆనందాన్ని అందిస్తుందిమహిళా సాధికారత దిశగా మన సంకల్పాన్ని అది మరింత బలోపేతం చేస్తుంది."

 

"नवरात्रि के शुभ अवसर पर उज्ज्वला परिवार से जुड़ने वाली हमारी सभी माताओं-बहनों को बहुत-बहुत बधाई एवं शुभकामनाएं! हमारे इस कदम से ना सिर्फ इस पावन पर्व पर उन्हें नई खुशी मिलेगी, बल्कि नारी सशक्तिकरण के हमारे संकल्पों को भी और मजबूती मिलने वाली है।"

 

 

***

MJPS/VJ
 


(రిలీజ్ ఐడి: 2169715) సందర్శకుల సూచీ సంఖ్య : : 29