రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 5’ పరీక్ష విజయవంతం

Posted On: 20 AUG 2025 7:13PM by PIB Hyderabad

మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి  ‘అగ్ని 5’ను  ఆగస్టు 20న ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించారు. క్షిపణి అన్ని సాంకేతిక, నిర్వహణ పారామితులను ధ్రువీకరించింది. ఈ ప్రయోగం వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో జరిగింది.


(Release ID: 2158717)
Read this release in: English , Urdu , Marathi , Hindi