రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ శంకర్ దయాల్ శర్మ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి
Posted On:
19 AUG 2025 12:48PM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ జయంతి సందర్భంగా ఈరోజు(ఆగస్టు 19, 2025) రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము పుష్పాంజలి ఘటించారు.

(Release ID: 2157915)