ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
09 AUG 2025 8:19AM by PIB Hyderabad
రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రక్షా బంధన్ పర్వదిన ప్రత్యేక సందర్భంలో దేశవాసులందరికీ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2154625)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam