ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో తమిళనాడు రైతు బృందంతో ప్రధాని భేటీ

Posted On: 07 AUG 2025 5:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం పార్లమెంటులో తమిళనాడు రైతు బృందంతో సమావేశమయ్యారు. వారి అనుభవాలను, ఉత్పాదకత, సుస్థిరతలను పెంచడం లక్ష్యంగా.. ఆవిష్కరణలూ కొత్త సాగు పద్ధతులనూ అందిపుచ్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన తీరును విని శ్రీ మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:

 

“తమిళనాడుకు చెందిన రైతుల బృందంతో ఈ రోజు ఉదయం పార్లమెంటులో సమావేశమయ్యాను. వారి అనుభవాలు, అలాగే ఉత్పాదకత, సుస్థిరతలను పెంచడం లక్ష్యంగా ఆవిష్కరణలూ కొత్త సాగు పద్ధతులనూ అందిపుచ్చుకోవడంపై వారు దృష్టి సారించిన విధానం ఆశ్చర్యం కలిగించాయి.

 

“தமிழ்நாட்டைச் சேர்ந்த விவசாயிகள் குழு ஒன்றை இன்று காலை நாடாளுமன்றத்தில் சந்தித்தேன். புதிய கண்டுபிடிப்பு, உற்பத்தி திறனை ஊக்குவிக்கவும், நிலைத்தன்மையை அதிகரிக்கவும் புதிய வேளாண் தொழில்நுட்பங்களை பயன்படுத்துவதில் அவர்களின் கவனம் மற்றும் அனுபவங்கள் பற்றி கேட்டறிந்தது உற்சாகம் அளிப்பதாக இருந்தது.”


(Release ID: 2153971)