ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
06 AUG 2025 12:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ఇలా తెలిపింది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ @NayabSainiBJP సమావేశమయ్యారు.
@cmohry”
(రిలీజ్ ఐడి: 2152994)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam