ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భేటీ అయిన ఒడిశా ముఖ్యమంత్రి
Posted On:
12 JUL 2025 2:31PM by PIB Hyderabad
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఇలా పేర్కొన్నది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ భేటీ అయ్యారు. @CMO_Odisha”
***
(Release ID: 2144242)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam