ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభు జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 27 JUN 2025 9:13AM by PIB Hyderabad

ప్రభు జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎక్స్‌లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘భగవాన్ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. శ్రద్ధ, భక్తితో కూడిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సమృద్ధి, సౌభాగ్యం, ఆరోగ్యం తీసుకొస్తుంది. ఇదే నా కోరిక. జై జగన్నాథ్’’

‘‘పవిత్ర రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు. జై జగన్నాథ్.’’

 

(రిలీజ్ ఐడి: 2140131) సందర్శకుల సూచీ సంఖ్య : : 46