ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 23 JUN 2025 5:21PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నది:

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి @DrMohanYadav51 ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో భేటీ అయ్యారు. @CMMadhyaPradesh”


(रिलीज़ आईडी: 2139073) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada