ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 03 MAY 2025 8:07PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ @OmarAbdullah ప్రధానమంత్రి శ్రీ@narendramodiని కలిశారు.” 


(రిలీజ్ ఐడి: 2132119) సందర్శకుల సూచీ సంఖ్య : : 23