ప్రధాన మంత్రి కార్యాలయం
పండిట్ జవహర్లాల్ నెహ్రూకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 MAY 2025 9:43AM by PIB Hyderabad
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2131596)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam