ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమరావతి విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రశంసించిన ప్రధాని

प्रविष्टि तिथि: 16 APR 2025 9:18PM by PIB Hyderabad

అమరావతి విమానాశ్రయ ప్రారంభోత్సవం మహారాష్ట్రకుముఖ్యంగా విదర్భ ప్రాంతానికి శుభవార్త అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుఅమరావతి విమానాశ్రయం వాణిజ్యాన్నిరవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరపు పోస్టుకు స్పందనగాశ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

మహారాష్ట్రకుప్రత్యేకించి విదర్భ ప్రాంతానికి ఇది గొప్ప వార్తఅమరావతిలో విమానాశ్రయం వాణిజ్యానికి ఊతమివ్వడంతోపాటు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుంది.’’  


(रिलीज़ आईडी: 2122331) आगंतुक पटल : 51
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam