ప్రధాన మంత్రి కార్యాలయం
1996 శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధానమంత్రి ముఖాముఖి
प्रविष्टि तिथि:
05 APR 2025 9:40PM by PIB Hyderabad
శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరల్డ్ కప్ - 1996 నెగ్గిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ముఖాముఖీ సంభాషించారు.
“క్రికెట్ అనుబంధం!
1996లో వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ముఖాముఖీ మాట్లాడినందుకు ఆనందంగా ఉంది.ఆ జట్టు ఎందరో క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది!” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో వేర్వేరు పోస్టుల్లో పేర్కొన్నారు.
“கிரிக்கெட் மூலமான பிணைப்பு!
1996 உலகக் கிண்ணத்தை வெற்றிகொண்ட அன்றைய இலங்கை கிரிக்கட் அணியின் வீரர்களுடன் கலந்துரையாடியமையையிட்டு பெருமகிழ்வடைகின்றேன். இந்த அணியினர் எண்ணற்ற விளையாட்டு இரசிகர்களது மனதைக் கவர்ந்திருந்தனர்!”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2119727)
आगंतुक पटल : 89
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati