ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
30 MAR 2025 11:46AM by PIB Hyderabad
నేడు రాజస్థాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, శ్రేష్ఠత దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో అమూల్యమైన సహకారాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“అద్భుతమైన సాహసం, పరాక్రమానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నా సోదర సోదరీమణులందరికీ రాజస్థాన్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన వ్యక్తుల సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధికి కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని, దేశ శ్రేయస్సుకు ఎంతగానో దోహదం చేయాలని కోరుకుంటున్నాను”
“अद्भुत साहस और पराक्रम के प्रतीक प्रदेश राजस्थान के अपने सभी भाई-बहनों को राजस्थान दिवस की अनेकानेक शुभकामनाएं। यहां के परिश्रमी और प्रतिभाशाली लोगों की भागीदारी से यह राज्य विकास के नित-नए मानदंड गढ़ता रहे और देश की समृद्धि में अमूल्य योगदान देता रहे, यही कामना है।”
***
MJPS/SR
(Release ID: 2116812)
Visitor Counter : 22
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam