ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో గుజరాత్ గవర్నర్ భేటీ

Posted On: 18 MAR 2025 6:29PM by PIB Hyderabad

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈరోజు కలిశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“గుజరాత్ గవర్నర్ శ్రీ @ADevvrat ప్రధానమంత్రి @narendramodiని కలిశారు’’.

**********

MJPS/ST


(Release ID: 2112592) Visitor Counter : 26