ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2025 6:34PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహం, శక్తిని నింపాలని, అలాగే దేశ ప్రజల మధ్య ఐక్యత అనే రంగును మరింతగా గాఢతరం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

“మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఆనందం, ఉత్సాహంతో నిండిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్తేజాన్ని, శక్తిని నింపడంతో పాటు, దేశ ప్రజల మధ్య ఐక్యత అనే రంగును మరింత గాఢతరం చేయాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

 

 

***

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2111331) సందర్శకుల సూచీ సంఖ్య : : 94