ఉప రాష్ట్రపతి సచివాలయం
రేపు (2025 మార్చి 2) ఉపరాష్ట్రపతి హైదరాబాద్ (తెలంగాణ) పర్యటన
ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సమావేశం కానున్న ఉపరాష్ట్రపతి
Posted On:
01 MAR 2025 2:44PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్ ఖడ్ మార్చి 2వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక రోజు పర్యటనకు విచ్చేస్తున్నారు.
ఈ పర్యటన సందర్భంగా ఉపరాష్ట్రపతి సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), హైదరాబాద్ ను సందర్శించి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సంభాషిస్తారు.
***
(Release ID: 2107270)
Visitor Counter : 12