ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2025 5:43PM by PIB Hyderabad

ప్రసిద్ధ  గుజరాతీ కవి శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

"గుజరాతీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి శ్రీ అనిల్ జోషి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆధునిక గుజరాతీ సాహిత్యంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సాహితీ ప్రియులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.


(రిలీజ్ ఐడి: 2106544) సందర్శకుల సూచీ సంఖ్య : : 58