ప్రధాన మంత్రి కార్యాలయం
వీర్ సావర్కర్ వర్ధంతి ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
26 FEB 2025 9:41AM by PIB Hyderabad
వీర్ సావర్కర్ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించారు.
ప్రధాని ‘‘ఎక్స్’’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ...
‘‘వీరుడు సావర్కర్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరి పక్షాన నేను గౌరవపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఆయన పడ్డ తపన, ఆయన చేసిన త్యాగం, ఆయన కనబర్చిన సాహసం, ఆయన చేసిన పోరాటాలు.. వీటన్నింటితో కూడిన అమూల్యమైన తోడ్పాటును కృతజ్ఞతాపూర్వకమైన ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2106343)
आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam