ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 FEB 2025 9:01AM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
ఆయన పరాక్రమం, దార్శనిక నాయకత్వం స్వరాజ్య స్థాపనకు పునాది వేశాయి. ధైర్యం, న్యాయం అనే విలువలను నిలబెట్టడంలో తరతరాలుగా ప్రేరణ ఇస్తూనే ఉన్నాయి. బలమైన, స్వయం సమృద్ధి సాధించిన భారత్‌ను నిర్మించడంలో ఆయన మనకు స్ఫూర్తిగా నిలుస్తారు.’’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2104872)
आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam