ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలపై డాక్టర్ టోనీ నాదెర్‌కు లోతైన అవగాహన ఉంది.. ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
15 FEB 2025 5:56PM by PIB Hyderabad
భారతీయ సంస్కృతిపై మక్కువ పెంచుకొన్నందుకు, ఆధ్యాత్మికతపై విస్తృత అవగాహన ఉన్నందుకు డాక్టర్ టోనీ నాదెర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘కొన్ని రోజుల కిందట, డాక్టర్ టోనీ నాదెర్‌తో నేను మాట్లాడాను. మా సంభాషణ చాలా చక్కగా సాగింది. భారతీయ సంస్కృతి అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఆయనకున్న మక్కువ, విస్తారమైన జ్ఞానం నిజంగా ప్రశంసనీయం.’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2103902)
Visitor Counter : 24
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam