ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి
Posted On:
24 JAN 2025 8:51AM by PIB Hyderabad
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘బిహార్ పూర్వ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారికి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. జన్‌నాయక్ తన సంపూర్ణ జీవనాన్ని సామాజిక న్యాయ సాధనకే అంకితం చేయడంతో పాటు ఈ దిశలో అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన జీవనం, ఆయన ఆదర్శాలు దేశంలో ప్రతి ఒక్క తరానికి ప్రేరణనిస్తూనే ఉంటాయి.’’
***
MJPS/SR
(Release ID: 2095834)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam