యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 క్రీడలు, సాహస పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

Posted On: 17 JAN 2025 1:45PM by PIB Hyderabad

ఈ రోజు (2025 జనవరి 17న) రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2024 ఏడాదికిగాను క్రీడలు సాహస అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు, ద్రోణాచార్య అవార్డులు, అర్జున అవార్డులు, జాతీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీతోపాటు తెన్‌జింగ్ నోర్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులు- 2023 కూడా ఉన్నాయి

 

 

 

 

 

(పైన ఉన్న ఇంగ్లిషు వాక్యానికి.. పురస్కార గ్రహీతల జాబితాను చూడడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయగలరు.. అని భావం.)

 

***


(Release ID: 2093748) Visitor Counter : 42