ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 JAN 2025 2:29PM by PIB Hyderabad

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో మహాకుంభమేళా విశేషాలనుచిత్రాలను పంచుకుంటూ మోదీ-  ‘'మహా కుంభమేళా భక్తిఆధ్యాత్మికతల అద్భుత సంగమంమకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో మొదటి అమృత స్నానం చేసిన భక్తులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2092880) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam