ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 10 JAN 2025 7:46PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో ఈ సమాచారాన్ని పోస్టు చేసింది.

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2092260) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam