ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 11 JAN 2025 9:53AM by PIB Hyderabad

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "శతాబ్దాల త్యాగంతపస్సుపోరాటం తరువాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతిఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంఅని శ్రీ మోదీ పేర్కొన్నారు

'అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలుశతాబ్దాల త్యాగంతపస్సుపోరాటంతో నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతిఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంఈ దివ్యమైన రామాలయం వికసిత భారతదేశ సంకల్ప సాధనకు పెద్ద ప్రేరణగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు

 

***


(Release ID: 2092254) Visitor Counter : 20