ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి ని కలిసిన మహారాష్ట్ర గవర్నర్
Posted On:
27 DEC 2024 9:31PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఇలా పేర్కొంది.
“మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రధానమంత్రి శ్రీ@narendramodiని కలిశారు.”
***
MJPS/SR
(Release ID: 2088777)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam