ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా చూసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 DEC 2024 8:01PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంట్ సభ్యులతో కలిసి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను ఈ రోజు చూశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘ది సబర్మతి రిపోర్ట్’ చలన చిత్రాన్ని తోటి ఎన్డీయే ఎంపీలతో కలిసి చూశాను.

ఈ చిత్రాన్ని రూపొందించిన వారికి అభినందనలు’’ 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2085893) आगंतुक पटल : 51
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Bengali , Assamese , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada