సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: స్మైల్ పథకం
Posted On:
04 DEC 2024 2:46PM by PIB Hyderabad
పిల్లలు సహా యాచనలో కొనసాగుతున్న వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం ఉద్దేశించిన స్మైల్ ఉప పథకాన్ని మతపరమైన, చారిత్రక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన 81 నగరాలు/పట్టణాలలో అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7660 మందిని గుర్తించారు. వారిలో 352 మంది పిల్లలు సహా 970 మందికి పునరావాసం కల్పించారు. ఈ 352 మంది పిల్లల్లో 169 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 79 మందిని అంగన్ వాడీలకు పంపించారు. 33 మందిని శిశు సంక్షేమ కమిటీలకు అప్పగించారు. 71 మందిని పాఠశాలల్లో చేర్పించారు.
యాచనలో కొనసాగుతున్న వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం స్మైల్ ఉప పథకం పరిధిలోకి వచ్చే నగరాలు/పట్టణాల జాబితా
S. No. of State/UT
|
State
|
City/Town
|
1
|
Andhra Pradesh
|
Tirupati
|
Visakhapatnam
|
Guntur
|
Vijayawada
|
2
|
Assam
|
Hojai/Doboka
|
Golaghat
|
Guwahati
|
Tezpur
|
3
|
Arunachal Pradesh
|
Itanagar
|
Namsai
|
4
|
Bihar
|
Bodh Gaya
|
Dharbanga
|
Muzaffarpur
|
Nalanda
|
Patna
|
Purnia
|
5
|
Chandigarh (UT)
|
Chandigarh
|
6
|
Delhi NCT
|
New Delhi
|
7
|
Haryana
|
Sonipat
|
Panchkula
|
8
|
Himachal Pradesh
|
Dharamshala
|
Shimla
|
9
|
J & K
|
Jammu
|
Srinagar
|
10
|
Jharkhand
|
Devaghar
|
Ranchi
|
Girdih
|
Jamshedpur
|
11
|
Kerala
|
Kochi
|
Thiruvananthapuram
|
Kozhikode
|
12
|
Karnataka
|
Dharward/Hubbilli
|
Vijayapura
|
Mysuru
|
13
|
Gujarat
|
Vadodara
|
Pavagarh Mahakali
|
Somanath
|
Kevadia
|
14
|
Manipur
|
Bishnupur
|
15
|
Maharashtra
|
Trimbakeshwar
|
Shirdi
|
Nagpur
|
Pune (PMPRI_MC)
|
Chhatrapati Sambhaji Nagar
|
Jalgaon
|
16
|
Madhya Pradesh
|
Ratlam
|
Bhopal
|
Jabalpur
|
Omkareshwar
|
Ujjain
|
Khajuraho
|
Indore
|
17
|
Nagaland
|
Dimapur
|
18
|
Odisha
|
Puri
|
Bhubaneswar
|
Jajpur
|
Cuttack
|
19
|
Puducherry
|
Puducherry
|
20
|
Punjab
|
Amritsar
|
21
|
Rajasthan
|
Dausa/Mehendipur
|
Jaipur
|
Sirohi
|
Jaisalmar
|
Udaipur
|
22
|
Tamil Nadu
|
Tirunelveli
|
Dindigul/Palani
|
Eurode
|
Kanyakumari
|
Coimbatore
|
Madurai
|
23
|
Telangana
|
Hyderabad
|
Ramagundam
|
Warangal
|
24
|
Uttar Pradesh
|
Varanasi
|
Mathura
|
Lucknow
|
Ayodhya
|
Kushinagar
|
25
|
Uttarakhand
|
Hariduvar
|
Rishikesh
|
26
|
West Bengal
|
Kolkatta
|
సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2080898)