రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

Posted On: 21 NOV 2024 11:04AM by PIB Hyderabad

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ గా శ్రీ కె. సంజయ్ మూర్తి ఈ రోజు రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేశారు. 

*****

MJPS/VJ/BM


(Release ID: 2075408) Visitor Counter : 48