ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి గిరిజన గౌరవ దినోత్సవంగా... భగవాన్ బిర్సా ముండా జయంతి
प्रविष्टि तिथि:
15 NOV 2024 8:41AM by PIB Hyderabad
భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని దేశ ప్రజలు గిరిజన గౌరవ దినోత్సవంగా కూడా జరుపుకొంటున్నారు. మాతృభూమి అభిమానాన్నీ, గౌరవాన్నీ పరిరక్షించడానికి భగవాన్ బిర్సా ముండా జీ సర్వస్వాన్నీ త్యాగం చేశారని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మాతృభూమి గౌరవాభిమానాలను పరిరక్షించడానికి తన సర్వస్వాన్ని సమర్పించినవారు భగవాన్ బిర్ సా ముండా జీ. ఆయన జయంతి నాడు ‘గిరిజన గౌరవ దినోత్సవాన్ని మనం జరుపుకొంటున్నాం. ఈ పవిత్ర దినాన ఆయనకు నా శతకోటి వందనాలు.
#JanjatiyaGauravDiwas”
“भगवान बिरसा मुंडा जी ने मातृभूमि की आन-बान और शान की रक्षा के लिए अपना सर्वस्व न्योछावर कर दिया। उनकी जन्म-जयंती ‘जनजातीय गौरव दिवस’ के पावन अवसर पर उन्हें मेरा कोटि-कोटि नमन।
#JanjatiyaGauravDiwas”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2073778)
आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam