ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయీ దూజ్ సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 03 NOV 2024 9:53AM by PIB Hyderabad

భాయీ దూజ్ సందర్బంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశంలో...

‘‘భాయీ దూజ్ సందర్భంగా దేశవాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సోదరులు, సోదరీమణుల మధ్య ఉండే పరస్పర స్నేహ భావాన్ని ఈ పవిత్ర సందర్భం మరింతగా వర్ధిల్లేటట్లు చేయాలని కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2070491) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam